జాతీయం

మార్చి 15న నాటికి భారత్‌ బలగాలను ఉపసంహరించండి

` భారత అధికారులను కోరిన మాల్దీవుల ప్రతినిధులు ` మాది చిన్న దేశమయినంతమాత్రాన బెదిరించడం సరికాదు ` మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాలే (జనంసాక్షి):మాల్దీవుల నుంచి భారత …

అత్యంత పొడవైన సముద్ర సేతు

అటల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ ముంబై,జనవరి12(జనంసాక్షి): దేశంలోనే అత్యంత  పొడవైన సముద్రపు వంతెన అటల్‌ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి …

బిల్కిస్‌ బానో రేపిస్టుల క్షమాభిక్షరద్దు

మళ్లీ జైలుకు వెళ్లనున్న 11 మంది నిందితులు సుప్రీంకోర్టు సంచలన తీర్పు న్యూఢల్లీి: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బిల్కిస్‌ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆ …

ఢల్లీిలో గజగజ

` వణికిస్తున్న చలి ` స్కూళ్లకు ఐదురోజుపాటు సెలవులు న్యూఢల్లీి (జనంసాక్షి): ఉత్తరాదిన ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల …

భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో గణనీయ వృద్ధి

` కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన …

ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్‌

` భారత్‌కు ప్రధాని హసీనా ధన్యవాదాలు ఢాకా(జనంసాక్షి): ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. …

ప్రధానిని విమర్శిస్తారా!

` మాల్దీవుల ముగ్గురు మంత్రులపై వేటు న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మాల్దీవుల యువత …

తీవ్రరూపం దాల్చిన కరోనా

` దేశంలో క్రమంగా పెరుగుతున్న కేసులు ` తాజాగా 636 మందికి కొవిడ్‌ న్యూఢల్లీి,జనవరి1(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా  తాజాగా 636 …

జైలుశిక్షపడ్డా వెరవొద్దు

` దేనికైనా సిద్ధంకండి ` కార్యకర్తలతో కేజ్రీవాల్‌ దిల్లీ(జనంసాక్షి): ప్రజా శేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆమ్‌ ఆద్మీ …

కమ్మేసిన పొగమంచు

` రహదారి కనిపించక వరుస ప్రమాదాలు ` విమానాల,రైళ్ల రాకపోకలకు అంతరాయం ` ఉత్తరాది నుంచి బలమైన గాలులు.. ` తెలంగాణలో చలి తీవ్రత అధికం న్యూఢల్లీి:రాష్ట్రంలో …