జాతీయం

భారత్‌లో ప్రజాస్వామ్యానికి ముప్పు

వ్యవస్థలను అణచివేత దిశగా మోడీ చర్యలు ఆర్‌ఎస్‌ఎస్‌,మోడీతో ప్రజాస్వామ్యానికి ముప్పు లండన్‌ పర్యటనలో రాహుల్‌ విమర్శలు లండన్‌,మే24(జ‌నంసాక్షి):ప్రధాని మోదీ విజన్‌లో దేశ ప్రజలు అందరూ ఉండరని.. కొంతమంది …

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

బస్సు,లారీ ఢీకొని 9మంది దుర్మరణం బెంగళూరు,మే24(జ‌నంసాక్షి): కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో తొమ్మిది వ్యక్తులు దుర్మరణం పాలవగా.. 23 మంది …

దేశంలో రెండువేలకు దిగువన కేసులు

న్యూఢల్లీి,మే24(జ‌నంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రెండువేలకు దిగువన నమోదయ్యాయి. కొత్తగా 1,675 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 31 మంది ప్రాణాలు …

పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

కెసిఆర్‌ నిజాయితీ నిరూనించుకోవాలి: బిజెపి కరీంనగర్‌,మే 24(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి …

బ్యాంకులు సామాన్యులకు చేరువ కావాలి

మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా సాగాలి న్యూఢల్లీి,మే24 (జనంసాక్షి):మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దీనికితోడు ప్రజలు కడుపు కాల్చుకుని పొదుపు చేస్తుంటారు. రేపటి అసవరాలకు గాను పొదుపును అలవాటుగా …

కొత్తదనం లేని బిజెపి పాలన

కాంగ్రెస్‌కు భిన్నంగా కానరాని విధానాలు మోడీ హయాంలోనూ నెరవేరని హావిూలు న్యూఢల్లీి,మే24 (జనంసాక్షి):మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ ఎనిమిదేళ్లలో ఇచ్చిన హావిూలను అమలు చేసే సంకల్పం లోపించింది. …

 లాలూ ఇంటికి నితీష్‌.. ` ఇది దేనికి సంకేతం` రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ

  పాట్నా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఇంట్లో జరిగిన ఇఫ్తార్‌ విందుకు సీఎం నితీశ్‌ కుమార్‌ హాజరు కావటం బిహార్‌ రాజకీయాల్లో …

 ఎంపీ నవనీత్‌ దంపతుల అరెస్టు 

ముంబయి,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, …

నేడు ప్రధాని కాశ్మీర్‌ పర్యటన

` కొనసాగుతున్న ఎదురుకాల్పులు` మిలిటెంట్‌ హతం శ్రీనగర్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): నేడు ప్రధాని మోదీ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇదిలాఉండగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు …

కాంగ్రెస్‌లో హిందుత్వ ఎజెండా కోసం కసరత్తు

కాంగ్రెస్‌ హిందుత్వకు అనుకూలమన్న భరోసా రాహుల్‌,ప్రియాంకలు హిందుత్వ అనుకూల ధోరణి న్యూఢల్లీి,ఏప్రిల్‌16 జ‌నంసాక్షి: త్వరలో జరిగే కొన్ని రాష్టాల్ర ఎన్నికలతో పాటు, 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో …

తాజావార్తలు