వార్తలు

ఇంటర్మీడియట్ ఫలితాలు 22న

 హైదరాబాద్ (జనంసాక్షి): ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి …

త్వరలో 3038 ఉద్యోగాలకు టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్: మంత్రి పొన్నం

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వీటిలో 2 వేల …

ఢల్లీిలో కుప్పకూలిన భవనం

-11 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి): ముస్తాఫాబాద్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. మరో 11మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. …

భారత్‌కు ఎలాన్‌ మస్క్‌..

` మోదీతో సంభాషణ అనంతరం కీలక ప్రకటన న్యూయార్క్‌(జనంసాక్షి):అపర కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది …

ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే…

` ఈడీ ఛార్జిషీటులో సోనియా, రాహుల్‌ పేర్లు ` ఎంతమంది పేర్లు చేర్చినా భయపడే ప్రసక్తే లేదు : ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి):క్ఫ్‌ (సవరణ) చట్టంలో పలు అంశాలపై …

గుజరాత్‌లో బీజేపీని ఓడిరచి తీరుతాం

` కొత్త నాయకత్వాన్ని తీసుకుని వస్తాం ` మా వ్యూహాలు మాకున్నాయి: రాహుల్‌ ` నెహ్రు నుంచి సత్యం, ధైర్యాన్ని వారసత్వంగా పొందాను: రాహుల్‌ అహ్మదాబాద్‌(జనంసాక్షి):రాష్టీయ్ర స్వయం …

విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ కఠినవైఖరి

` నెల వ్యవధిలోనే.. 1000 మంది వీసాలు రద్దు! ` న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న విద్యార్థులు న్యూయార్క్‌(జనంసాక్షి):అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ …

మస్క్‌తో మోదీ మంతనాలు

` ఫోన్‌లో చర్చించుకున్న ఇరువురు ` సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకార ప్రాముఖ్యతపై చర్చించాం ` ఈ రంగాల్లో అమెరికాతో మరింత దగ్గరయ్యేందుకు భారత్‌ కృతనిశ్చయంతో …

ఢల్లీికి గులాములం కాబోము

` వారి పరిపాలనకు తమిళనాడు ఎన్నటికీ తలొగ్గదు ` భాషా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేశాం ` సీఎం స్టాలిన్‌ చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో 2026లో …

2 ఫైనల్ కీ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే

జేఈఈ సెషన్- 2 పరీక్షల తుది కీ మళ్లీ విడుదలైంది. తొలుత గురువారమే జేఈఈ రెండో సెషన్ పేపర్ -1కు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల …

తాజావార్తలు