వార్తలు
పాల్వంచ కేటీపీఎన్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం:పాల్వంచ కేటీపీఎస్ 7,8 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతారాయం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
గోడకూలీ ఇంటర్ విద్యార్థి మృతి
విశాఖపట్నం: మద్దిలపాలెం దగ్గర ఎక్సైజ్ కార్యలయం దగ్గరలోని ఖాళీ స్థలంలో పాత గోడకూలి ఇంటర్ చదువుతున్న శేఖర్ అనే విద్యార్థి మృతిచెందగ మరో ఇద్దరికి గాయలయినాయి.
తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: పాతబస్తీ తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి భారీఎత్తున ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
- ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- తెలంగాణ గాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే
- జగిత్యాలకు బయల్దేరిన కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
- ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సృజనాత్మకత నైతిక విలువలతో కూడిన విద్య మిట్ట కోడూర్ గ్రామ సర్పంచ్
- లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
- కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
- ఖాళీగా ఉన్న సిఏ పోస్టును వెంటనే భర్తీ చేయాలి
- గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సరోజినీ ఏజెన్సీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి..విధుల్లోకి తీసుకోవాలి
- మరిన్ని వార్తలు



