సీమాంధ్ర

రాత్రిపూట ఇసుక తవ్వకాలపై విమర్శలు

గుంటూరు,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాత్రివేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు వైసీపీ నాయకులు తెరతీశారు. ఈపూరులో మృతుల పేరిట అధికారపార్టీ నేతలు ఇసుక తవ్వకాలకు అనుమతులు తెచ్చారనే వివాదం సమసిపోక ముందే …

అమరావతి ఉద్యామన్ని ఆపలేరు

రైతులకు బేడీలు వేయడం దారుణం గుంటూరు,నవంబర్‌2(జ‌నంసాక్షి): అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులను బేడీలు వేసి అరెస్ట్‌ చేయడం ద్వారాప్రభుత్వం తన గొయ్యిని తానే తవ్వుకుందని టిడిపి లెఫ్ట్పార్టీలు …

మళ్లీ మొదటికి వచ్చిన పోలవరం

చంద్రబాబు అవినీతిపైను నేతల ఫోకస్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేయించే ప్రయత్నాల్లో లోపం విజయవాడ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఎపిలో మరోసారి పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. సిఎం జగన్‌ తాజాగా ప్రధాని …

కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

అమరావతి,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి): రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 318వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, …

ఘాట్‌రోడ్డులో బోల్తాపడ్డ పెళ్లివ్యాను 

ఆరుగురు మృతి..కొందరికి గాయాలు కాకినాడ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి):  పెళ్లివ్యాను బోల్తా పడి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘోర సంఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ ఘాట్‌రోడ్డులో వెంకటేశ్వరస్వామి ఆలయం …

గిరిజన రైతులకు ఒకేసారి రెండు విడతల ‘భరోసా’

రైతుల ఖాతాలో రూ.104 కోట్లు జమ అమరావతి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  కొత్తగా అటవీ హక్కు (ఆర్వోఎఫ్‌ఆర్‌) పట్టాలు పొందిన గిరిజన రైతులకు తొలి, మలివిడతల రైతుభరోసా మొత్తాన్ని కలిపి ఒక్కో …

వైఎస్సార్‌ రైతు భరోసాతో 50 లక్షల మందికి మేలు

రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదు బదిలీ అర్హులందరికీ మేలు జరిగేలా ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ సంతోషంగా ఉందన్న సీఎం వైయస్‌ జగన్‌ అమరావతి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  వైఎస్సార్‌ …

మళ్లీ మొదటికి వచ్చిన పోలవరం వ్యవహారం

రాజకీయ పార్టీల్లో అనైక్యతతో ఆడుకుంటున్న కేంద్రం అమరావతి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పోలవరం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. విభజన చట్టంలో భాగంగా పోలవరం, ప్రత్యేక ¬దా విభజన నేపథ్యంలో పార్లమెంటులో …

ఏపిలో బిజెపిని బలోపేతం చేస్తాం -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

విజయవాడ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):దేశ ప్రధాని నరేంద్రమోది, కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపి జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మరింత …

ఎస్సీ,ఎస్టీలు పారిశ్రామికవేత్తులగా ఎదిగేలా ప్రోత్సాహం

ఇండస్టియ్రల్‌ పార్కుల్లో వారికి భూ కేటాయింపులు జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం ప్రారంభించిన సిఎం జగన్‌ అమరావతి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడమే తమ కర్తవ్యమని …