సీమాంధ్ర

ఆధునిక వ్యవసాయ పద్దతులు అవలంబించాలి

కడప,జూలై4(జ‌నంసాక్షి): నూతన వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చని వ్యవసాయాధికారులు తెలిపారు. మండలాల వారీగా రైతులకు అవగాహనర కల్పిస్తున్నామని అన్నారు. రైతులకు ప్రభుత్వం అనేక …

ముందస్తు జాగ్రత్తలతో అంటువ్యాధులు దూరం

కడప,జూలై4(జ‌నంసాక్షి): ప్రజలు సీజనల వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాణాంతక వ్యాధుల నివారణ అధికారి  పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య …

12 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

13న కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం 14న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈనెల 12 …

ఎపి ప్రభుత్వ కమ్యునికేషన్‌ సలహాదరుగా జివిడి

అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): జీవీడీ కృష్ణమోహన్‌ను  సలహాదారు(కమ్యునికేషన్స్‌)గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీడి గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ వాణి వినిపించడంలో ముందున్నారు. ఈనాడులో  జర్నలిస్టుగా …

అవినీతి నిర్మూలనకై సంస్కరణలు 

ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా నివారించాలి సులభతర వాణిజ్య విధానంలో సంస్కరణలు ఆవశ్యకం: సిఎస్‌ అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): సమాజంలో ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించేం దుకు …

నేడు ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం

– తాత్కాలిక సచివాలయం వెలుపల ఉ.11.49గంటలకు ప్రమాణం – ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు – 1500 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ఠ భద్రత – ప్రమాణ స్వీకారం …

‘¬దా’ ముగిసిపోయిన అధ్యాయం

– ఎవరైనా ¬దాపై మాట్లాడితే ప్రజలను మభ్యపెట్టేందుకే అవుతుంది – ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తిరుపతి, జూన్‌7(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా అనేది …

మంత్రివర్గం తరవాత స్పీకర్‌ ఎంపికపై ఆసక్తి

పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ రేసులో ముందున్న ఆనం, ధర్మాన? అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతన్న వేళ తదుపరి స్పీకర్‌ ఎవరన్న చర్చ కూడా …

రైతుభరోసా పథకంతో అన్నదాతల్లో ఆనందం

కేంద్ర సాయంతో కలపి రూ.18,500 నగదు జమ నెల్లూరు,జూన్‌7(జ‌నంసాక్షి):రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ప్రవేశ పెట్టడం సుభ పరిణామం అని జిల్లాలో పలువురు అభిప్రాయపడ్డారు.  రైతుల …

టీడీపీ పునాదులు కదిపేశక్తి ఎవరికి లేదు

– కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోం – మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖపట్టణం, జూన్‌7(జ‌నంసాక్షి) : ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని టీడీపీ నేత, మాజీ మంత్రి …