ఎడిట్ పేజీ

సమరోత్సాహం సరే.. కిందిమీదైతే ఏం చెప్తారు?

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు సమరోత్సాహంతో దూసుకెళ్తున్నారు. ఇక తెలంగాణ ఇచ్చేస్తున్నాం.. అది తమ వల్లే సాధ్యపడిందని చెప్పుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. కానీ తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ …

పాలకుల దుర్మార్గానికి వేల ప్రాణాలు బలి

ఉత్తరాఖండ్‌ జూన్‌ రెండవ వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల గంగ ఉప నదులైన భాగీరథి, అలకనంద, మందాకిని వంటి నదులకు పెద్దఎత్తున వరుదలు వచ్చాయి. కొండచరియలు …

సహృదయ స్వచ్చంద సేవకుడు ఆర్‌.ఎస్‌

ఆయనొక నిస్వార్థ సేవా పారాయుణుడు ఆయనొక సామాజిక కార్యకర్త ఆయనొక సాహితీ ప్రియడు ఆయనొక విశ్లేషకుడు ఆ ప్రాంతంలో ఆయనొక సుపరిచితుడు తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ …

గ్రామాలే ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్లు

రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 2006 గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీల పాలకవర్గాల గడువు 2011 …

పార్టీల నిర్ణయమే ప్రామాణికం

తెలంగాణపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, డెప్యూటీ ముఖ్య మంత్రులను రోడ్‌ మ్యాప్‌లతో రమన్నాడు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌. ఆయన చెప్పిన ప్రకారం …

ఇక ప్రతి ఊరిలో బార్‌

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఓ కొత్త కానుకనిచ్చింది. ఉన్న ఊళ్లోనే తాగినోళ్లకు తాగినంత అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకోసం ఇటీవలే ఓ పాలసీని కూడా …

భాషా ప్రయుక్త రాష్ట్రాలపై అంబేద్కర్‌

తెలంగాణ సమస్యపై కేంద్రం ఏం చేయబోతున్నది? ప్రత్యేక వాదుల ఆందోళనలు ఏ మలుపులు తిరగనున్నాయి?అన్న ప్రశ్నలు ముందుకొస్తాయి. అంబేద్కర్‌ ఇవాళ ఉండి ఉంటే, తప్పకుండా తెలంగాణ ఏర్పాటుని …

చెప్పులు

”అరే పోశాలు, ఈ చెప్పులు దొరింట్ల ఇచ్చుకుంట బడికి పోరా!” కొడుకు పోచయ్యతో చెప్పాడు భూమయ్య.భూమయ్య మోచీ.నలభై ఏళ్లుంటాయి. పూర్వం చెప్పులు తయారుచేసేవాడు. ఇప్పుడు మానే శాడు. …

దిగ్గిరాజా ఏం చేస్తారో?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఏం చేయబోతున్నారు.. ప్రత్యేక రాష్ట్రం, సమైక్యాంధ్ర డిమాండ్లలో ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారు అనేదానిపై అందరి …

తెలంగాణపై తేల్చేస్తారా?

యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగానే అడుగులు వేస్తున్నాయా? అనే ప్రశ్నకు కాస్త అటూ ఇటుగానైనా అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. …