Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

రాజ్యవాదమే రాజ్యాంగవాదంగా విస్తరిస్తోందా?

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని పక్కన బెట్టి బలపడుతున్న రాజ్యం ప్రజల మీద దమన నీతిని ఎలా అమలు చేస్తున్నదో వివరిస్తున్నారు ఇప్పుడు రాజ్యవాదమే రాజ్యంగ వాదంగ మారిపోతునం& విచారకర సందర్భం మనముందు ఉంది. తద్వారా ప్రభుత్వాలు తన…

తెలంగాణ తొలి విప్లవ వీరుడు దొడ్డి కొమరయ్య

తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య . 19లి’27లో ఒకే సాదారణ కుటుంబంలో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి గ్రామంలో పట్టాడు.…

బలవంతంగా కలిసుండటానికి తెలంగాణ ప్రజలు బానిసలా?

సమైక్యాంధ్ర ప్రదేశ్‌ పేరుతో గడిచిన మూడేళ్లలో ఓ కృత్రిమ ఉద్యమం అప్పుడప్పుడూ తెరపైకి వచ్చి అంతలోనే తెరమరుగవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సమైక్యాంధ్ర అనే ముద్దు పేరు పెట్టి కొందరు సీమాంధ్ర పెత్తందారులు, పెట్టుబడిదారుల నుంచి రాజకీయ నాయకులుగా…

ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ

(సోమవారం తరువాయి భాగం) ఇటీవల అసెంబ్లీ సమావేశంలో తెలంగాణకు ఒక్క నయపైసా కూడా ఇవ్వనని ఎమి చేసుకుంటారో చేసుకోండని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యంగంగా మాట్లాడాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పరిశ్రమలు 4సీఎల్‌ , అజాంజుహీ మిల్లు, నిజాం సాగర్‌…

సర్వేజనా సుఖినోభవంతు

చైనా గోడలా కంపౌండ్‌వాల్‌ .యుద్ద డేరాల ముందు పహా రా కాస్తున్న సైనికునిలా సెంట్రీ .కన్ను తెరిచి అవకాశాన్ని చూస్తున్న వైర్‌లెస్‌ సెట్టు.నోరు తెరిచిన తిమింగలంలా పోలీసు స్టేషన్‌.స్టేషన్‌ ప్రక్కగా వేపచెట్టుకింద ఎస్సై దర్శనం కోసం ఆకుసాని మల్లయ్య…

రాయల తెలంగాణ ఎవరడిగారు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1973లో ఉద్యమం జరిగింది. అది తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నర్సింహారావును ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించడానికి మాత్రమేనని…

స్థానిక వనరులు స్థానికులకే దక్కాలి

‘బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు’ అనే నినాదంలో ప్రాంతీయ అకాంక్షలతో సాటుద స్థానిక సంపద, స్థానికులకే దక్కాలనే ప్రజాస్వామిక విలువ ఉంది. దీనిని ప్రాంతీయ అసమా నలతలపై పోరాటంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలు సామ్రాజ్యావాద వ్యతారేక…

ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ

ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఎడతెరిపి లేకుండా గత యాభై సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో వేలాది మంది రైతంగ వీరులు తమ ప్రాణాల్నీ దారిపోశారు. ఇంత వరకు కోలిక్కివచ్చినట్లు కనిపించడం లేదు. ప్రత్యేక తెలంగాణ అయితేనే తమ…

ఎందుకో కాంగ్రెస్‌ను నమ్మబుద్ధి కావట్లేదు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు త్వరలో పరిష్కారం చూపుమని కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించినా, తెలంగాణ ఇస్తే తలెత్తే పరిణామాలు, కాంగ్రెస్‌ పార్టీకి కలిగే లాభనష్టాలు, సమైక్యాంధ్రను కొనసాగిస్తే పార్టీ పరిస్థితి, ఇతరత్రా అంశాలపై…

తుంటినొప్పికి పంటి మందు వేస్తే ఎలా?

తుంటి నొప్పికి పంటి మందు వేస్తే తగ్గుతుందా? తగ్గదని మెడ మీద తలకాయ ఉన్న వాడెవరైనా అంటాడు. కాని మన పాలకుల తలకాయలెక్కడో ఉన్నాయి. మావోయిస్టుల సమస్య ప్రధానంగా సామాజికార్థిక సమస్య. ఆ సమస్యకు పాలకుల పరిష్కారం సిఆర్‌పి…