Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

తెలంగాణ ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై మరోసారి సంప్రదింపుల రాజకీయానికి తెరలేపింది. 2004 నుంచి ఇప్పటి వరకూ వివిధ కమిటీలతో తెలంగాణపై విస్తృత సమాచారం సేకరించిన కాంగ్రెస్‌ ఇంతవరకూ ఈ అంశంపై తేల్చకపోగా ఎప్పటికప్పుడు గడువులు పెంచుతూ పోతూ ఈ ప్రాంత…

నిర్బంధంలో అసెంబ్లీ

ఆకలైన బిడ్డ అరవడం ఎంత సహజమో, ఆకాంక్షల్ని వెలిబుచ్చ డానికి ప్రజలు ఆందోళనలకు పూనుకోవడం అంతే సహాజం. ప్రజలు ఈ గడ్డమీద పుట్టినందుకు, ఆరు దశాబ్దాలుగా తాము అనుభవిస్తున్న వివక్ష, దొపిడి అణిచివేత అన్యాయాలకు వ్యతిరేకం గా మాట్లాడడం,…

సమాచార హక్కు – రాజకీయ పక్షాలు

తన కొక నీతి, ప్రపంచానికోక నీ3తి అన్న ద్వంద్వ ప్రమాణాలు మన వ్యవస్థలో వేళ్లునుకొని ఉన్నాయి. ఈ విషయాన్ని హ3ఆస్యం మేళవించి మన ఊళ్లలో ఒక కథ చెపుతారు. ఒక అయ్యవారు వీధి రచ్చబండ దగ్గర ఉపన్యాసం ఇస్త…

ప్రజల్ని సమానత్వంతో చూడలేని వారు ప్రధానిగా ఎలా అర్హులు?

భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జాతీయవాదానికి విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. తాను హిందూ జాతీయవాదినని చెప్పుకుంటూ 2002లో గుజరాత్‌లో జరిగిన నరమేధంపై ప్రజల హృదయాల్ని పిండేసేలా మాట్లాడారు.…

హిందు తీవ్రవాదమే అసలైన ముప్పు

దేశంలో అంతర్గత తీవ్రవాదం, మైనారిటీ తీవ్రవాద ముప్పు పొంచి ఉందంటున్న ప్రధాని, ఎన్నో దశాబ్దాలుగా పెచ్చరిల్లుతున్న హిందూ తీవ్రవాదాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. జైపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిరంలో కాషాయ తీవ్రవాదం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.…

విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న పారా మెడికల్‌ బోర్డ్‌

రాష్ట్రంలో పారా మెడికల్‌ బోర్డు వారి ద్వారా సర్టిఫికేట్‌ రిజిస్ట్రేషన్‌ మరియు ఇతర మెడికల్‌ కోర్సుల అజమాయి షీ,ప్రవేట్‌,ప్రభుత్వ కాళాశాలలా అజమాయిషీ, అనుమతు లను పారా మెడికల్‌ బోర్డు ఇస్తున్నది,విధివిధానాలను నిర్దేశిస్తున్నది కాని దాని ముసుగులో విధ్యార్ధుల జీవితాలతొ…

ఓట్లు సీట్లే లక్ష్యమా?

కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపై తేల్చేస్తామని చెప్పి నిర్వహించిన కోర్‌కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఈ సమావేశం వెనుక ఉన్న లక్ష్యాలు, ఉద్దేశాలు మాత్రం వేరు. ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఈ భేటీకి కాంగ్రెస్‌ తెరతీసినట్లుగా స్పష్టమవుతోంది. వచ్చే…

రాజ్యవాదమే రాజ్యాంగవాదంగా విస్తరిస్తోందా?

(గురువారం తరువాయిభాగం) నిజానికి భారనతదేశంలో ‘రాజ్యాంగ సవరణలు’ అనే అంశం తెరమీదికి వచ్చినప్పుడల్లా ‘రాజ్యాంగవాదపు వైఫల్యమే కనిపిస్తూం డాలి. రాజ్యాంగవాదం అభివృద్ధి చెందినప్పుడల్లా పాలక రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరుతుంది. తప్ప రీజ్యాంగ ఆకాంక్షాలు నెరవేరే ప్రజాకా&క్షలకు న్యాయం…

నూతన పాలసీని విరమించుకోవాలి

మద్యం విధానంలో ఖజానా నిప్పుకునేందుకు ఇక నుంచి మద్యం దుకాణాలన్నిబారులు కాబోతున్నాయి. రెండు లక్షలు చెల్లిస్తే చాలు దుకాణం పక్కన దర్జాగా బార్‌ పెట్టుకోవచ్చు. తాగుడుకు బానిసై ఎంతో మంది అనారోగ్యాల బారినపడి చనిపోతున్నారు. మందు బాబులకు ఇదో…

మళ్లీ మోసం చేస్తే…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ పరిష్కారం దిశగా సాగుతోంది. శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరుగనున్న కాంగ్రెస్‌ పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల…