కరీంనగర్

జిల్లాలో జోరుగా ఆరోగ్య సర్వే

జిల్లావ్యాప్తంగా సర్వే 32.5 శాతం పూర్తి జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌కేఎస్‌ సర్వే ప్రకారం ఆరోగ్య సర్వే చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి  ఏ మహేందర్‌ …

ఎల్లంపల్లి కింద సాగునీటి విడుదల అసాధ్యం

తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి లభ్యత మేరకు నిలువ ఉన్న నీటిని ఈ వేసవిలో కేవలం తాగునీటి అవసరాల మేరకే ఉపయోగించనున్నట్లు …

నేటినుంచి బీర్‌పూర్‌ లక్ష్మీనరసింహస్వామి బ్ర¬్మత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు జగిత్యాల,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): బీర్‌పూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి 26వరకు 12రోజుల పాటు బ్ర¬్మత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ …

గ్రేటర్‌ కరీంనగర్‌కు మళ్లీ ప్రాణం

సవిూప గ్రామాల విలీనం కోసం కసరత్తు కరీంనగర్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాల విభజన పక్రియ పూర్తి కావడంతో కొత్త జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పుడున్న నగరపంచాతీయలకు ¬దా కల్పించే …

మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు 28 వరకు గడువు

జనగామ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని మోడల్‌ పాఠశాలలో 2018-19 విద్యాసంవత్సరానికి ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ ప్రకటించారు. 6వ తరగతిలో 100సీట్లు, మిగతా 8నుంచి 10వరకు …

డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి: ఎమ్మెల్యే

జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల్లో కవిూషన్లు తీసుకుంటున్నారని …

చురుకుగా గ్రామనర్సరీల ఏర్పాటు

జిల్లాలో 2.4కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యం జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో ఒక గ్రామం ఒక నర్సరీ కార్యక్రమంలో భాగంగా 295 నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీవో అదనపు పీడీ …

నెరవేరని పంటరుణాల లక్ష్యం 

కౌలు రైతులకు దక్కని ఊరట జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉండగా వీరికి ప్రభుత్వం అందించే పంటరుణాలే ఆధారం కానున్నాయి.  గతకొన్ని సీజన్లుగా పంటరుణాల …

కోరుట్ల మున్సిపల్‌ ఛైర్మన్‌గా గడ్డవిూది పవన్‌ కుమార్‌

ఏకగ్రీవంగా ముగిసిన ఎన్నిక జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): కోరుట్ల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ గడ్డవిూది పవన్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా …

స్వయం ఉపాధికి అవకాశాలు

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం స్వశక్తి సంఘాల సభ్యులు ఆర్థిక ఎదుగుదలకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎ …