కరీంనగర్

రైతులను రాజుగా చేయడమే కెసిఆర్‌ లక్ష్యం: బోడకుంటి

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారనీ, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం, ఉచితంగా రైతుకు జీవిత బీమా, భూప్ర క్షాళన, …

ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరగాలి

డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌ జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గర్భిణులు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవద్దని జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ అన్నారు.ప్రభుత్వం గర్భిణుల కోసం అనేక రకాలుగా పథకాలతో ఆదుకుంటోందని …

కరీంనగర్‌ లోక్‌సభపై కమలం దృష్టి 

కేంద్ర పథకాలే ప్రచారంగా ముందుకు కరీంనగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ జిల్లాలో భాజపాకు మంచి పట్టు ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన …

వననర్సరీలు ఏర్పాటు చేయాలి

జగిత్యాల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వన నర్సరీల్లో పనులు వేగవంతం చే యాలని డీఆర్‌డీఓ పీడీ భిక్షపతి అన్నారు. సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల ఫీల్డ్‌ అసి స్టెంట్లతో …

నేడు ట్రస్మా ఆధ్వర్యంలో సభ

కరీంనగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యం(ట్రస్మా) ఆధ్వర్యంలో ఈ నెల 9న ఎస్సారార్‌ కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ మహాసభను ఏర్పటు చేశారు.  సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థలు …

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు:ఎమ్మెల్యే రమేశ్‌బాబు 

రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): కాళేశ్వరం రివర్స్‌పంపింగ్‌ పనులు, కలికోట సూరమ్మ రిజర్వాయర్‌ పనులు త్వరలోనే పూర్తవుతయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. పచ్చని పంటలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం …

70కోట్లతో రోళ్లవాగు ఆధునీకరణ

ఎస్సారెస్పీ ద్వారా ఇక ఏడాదంతా నీళ్లు :ఎమ్మెల్యే జగిత్యాల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): నియోజకవర్గంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు రూ.70 కోట్లతో పనులు జరుగుతున్నాయనీ  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ …

మహిళ దారుణహత్య

కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైంది.  మహిళను దుండగులు తలపై బండారాయితో కొట్టి చంపేశారు. అయితే మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేసి …

త్వరగా మిషన్‌ భగీరథ పూర్తి

కాంట్రాక్టర్లకు కలెక్టర్‌ ఆదేశాలు జగిత్యాల,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  ప్రతి ఇంటికీ నీరివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ దిశగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశిం చారు. మిషన్‌ …

త్వరగా భూరికార్డుల సమస్యలకు పరిష్కారం

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  భూరికార్డులకు సంబంధించి త్వరగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్సూచించారు.  ఫిబ్రవరి 25 తర్వాత ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే …