కరీంనగర్

టిఆర్‌ఎస్‌ ఓటమితోనే ప్రజలకు సంక్షేమం: మక్కన్‌ సింగ్‌

పెద్దపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): తెరాసను ఓడించి కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ ఠాకూర్‌ మక్కన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ అభివృద్ది పేరుతో టిఆర్‌ఎస్‌ …

26న కరీంనగర్‌లో కెసిఆర్‌ సభ

భారీగా జనసవిూకరణపై నేతల దృష్టి కరీంనగర్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 26న ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ మేరకు సభను …

పెద్దపల్లిలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల జోరు ప్రచారం

ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్న నేతలు మళ్లీ గెలిస్తే మరింత అభివృద్ది సాధిస్తామని హావిూ పెద్దపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): పెద్దపల్లిలో ఉన్న మూడు నియోజకవర్గాల టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో బిజీబిజీగా …

స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

  చెప్పు చేతిలో పెట్టి ఓట్ల వేట జగిత్యాల,నవంబర్‌23(జ‌నంసాక్షి): తప్పు చేస్తే చెప్పుతో కొట్టండి..రాజనీమా చేయించి వెనక్కి పిలవండి…ఇదీ ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్తి ప్రచారం.. ఎన్నికలు వచ్చాయంటే …

తిట్టినోళ్లే కెసిఆర్‌ దగ్గర తిష్టవేశారు

  వారికే మంత్రిపదవులు దక్కాయి: బోడిగె శోభ కరీంనగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కెసిఆర్‌ను తిట్టినోళ్లే నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బిజెపి అభ్యర్థి బడిగె శోభ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో …

కేసీఆర్‌కు ఓటమి భయం

– విపక్షంలో కూర్చొనే మనోధైర్యం ఆయనకు లేదు – రాష్ఠాన్న్రి తన సొంత ఆస్తిలా ఫీలవుతున్నాడు – కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు – కాంగ్రెస్‌ …

కౌలు రైతులకు సాగు కష్టమే

తమకూ పెట్టుబడి సాయం ఇవ్వాలని వినతి సిద్దిపేట,నవంబర్‌23(జ‌నంసాక్షి): వ్యవసాయాధికారులు పంటల సాగుపై ,సస్యరక్షణ చర్యలపై రైతులకు సకాలంలో సలహాలు సూచనలు అందించి పంటల దిగుబడులు పెరిగేలా పాటుపడాలని …

25న దుబ్బాకకు అమిత్‌షా రాక

కొత్తవారితో పోరాటానికి దిగిన బిజెపి సిద్దిపేట,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఈనెల 25న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దుబ్బాకకు వస్తున్నారని ఆ పార్టీ దుబ్బాక అసెంబ్లీ స్థానం అభ్యర్థి రఘునందన్‌రావు …

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కెసిఆర్‌ ప్రచారం

26న రానున్న టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఇంటింటా ప్రచారంతో జోరుపెంచిన గులాబీనేతలు కరీంనగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు …

టిఆర్‌ఎస్‌లో చేరిన ముత్యం రెడ్డి అనుచరులు

సిద్దిపేట,నవంబర్‌22(జ‌నంసాక్షి): జిల్లాలోని దుబ్బాక నిజయోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు 500 మంది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. చేగుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి …