కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు

– దెబ్బతిన్న పంటలు కరీంనగర్‌: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కోరుట్ల, మెట్‌పల్లి మండల్లాల్లో 20 వేలు ఎకారాల్లో …

మంత్రి పొన్నాలకు తప్పిన ప్రమాదం

కరీంనగర్‌: ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంత్రి పొన్నాలకు ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి లిఫ్ట్‌లో దిగుతుండగా ఆకస్మాత్తుగా …

తెలంగాణపై డెడ్‌లైన్‌ పెట్టింది కాంగ్రేస్సే : ఈటెల

కరీంనగర్‌: తెలంగాణ ఇస్తామంటూ, పలానా రోజు ప్రకటన చేస్తామంటూ డెడ్‌లైన్లు పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీయే అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ …

మాజీ సింగిల్‌ విండో ఛైర్మన్‌పై కాల్పులు

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా కోనరావుపేట మండలం మాజీ సింగిల్‌ విండో ఛైర్మన్‌ ప్రభాకర్‌రావుపై దుండగులు కాల్పులు జరిపారు. ప్రభాకరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను సిరిసిల్ల …

అటవీ అధికారులపై స్మగ్లర్ల దాడి

కరీంనగర్‌: మహాముత్తారం అటవీప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన కలపను పట్టుకున్న అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడికి దిగారు. అనంతరం స్మగ్లర్లు కలపతో అక్కడి …

ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు

భాజపా నేత విద్యాసాగార్‌రావు కరీంనగర్‌: పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురు ఉరి అమలు ఆలస్యమైనప్పటికీ హర్షిస్తున్నామని భాజపా సీనియర్‌ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. దేశంపై దాడి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కరీంనగర్‌: కోహెడ మండలం శనిగారం వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ – సమో ఎదురెదురుగా …

అప్పన్నపేట జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

కరీంనగర్‌: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తోన్నారు.

రామగుండం వద్ద గూడ్స్‌ రెళ్లో మంటలు

కరీంనగర్‌: బొగ్గు లోడ్‌తో వెళ్తోన్న గూడ్స్‌ రైళ్లో మంటలు చెలరేగాయి. బొగ్గు లోడ్‌తో వెళ్తోన్న గూడ్స్‌ రైలు రామంగుండం వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదాన్ని గుర్తించిన గూడ్స్‌ …

డీఈ మృతదేహం లభ్యం

కరీంనగర్‌ : నిన్న అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఎస్పీ డీఈ విజయ్‌కుమార్‌ మృతదేహం బీబీఎం కాలువలో లభ్యమైంది. హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లోని ఎన్‌ఆర్‌ఎన్‌పీ బీబీఎం కాల్వలో ఈ ఉదయం ఓ …