ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఖమ్మం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. …

నేడు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన..

ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

నేడు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన..

ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు

ఏడేళ్ల చిన్నారిని చిత్ర హింసలు పెట్టిన పెద్దమ్మ..

ఖమ్మం : ఇల్లందులో ఏడేళ్ల చిన్నారిని పెద్దమ్మ చిత్ర హింసలు పెట్టింది. ఒంటిపై వాతలు పెట్టింది. సమచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు చిన్నారిని రక్షించారు. పెద్దమ్మను అదుపులోకి …

ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రేషన్ ఉద్యోగి..

ఖమ్మం : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహిచింది. మూడు వేలు లంచం తీసుకుంటూ ఉద్యోగి గణపతి ఏసీబీకి చిక్కాడు.

మిషన్ కాకతీయ పనుల్లో బాల కార్మికుడు మృతి.

ఖమ్మం : మణుగూరులోని రామానుజవరంలో బాలకార్మికుడు పోతిరెడ్డి పాలెం నివాసి సందీప్ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం మిషన్ కాకతీయ పనుల కోసం సందీప్ ను …

ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలు..

ఖమ్మం : ప్రేమించి మోసం చేశాడన్న ఆగ్రహంతో ఓ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసింది. ప్రస్తుతం ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా …

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం

ఖమ్మం: జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, సత్తుపల్లి ప్రాంతాల్లో తెల్లవారు జామున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం …

భద్రాచలం వద్ద గోదావరిలో నలుగురు గల్లంతు:ఒకరి మృతి

ఖమ్మం:భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద నలుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో చిన్నారి వైశాలి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే…నిజామాబాద్‌కు చెందిన విఠల్‌.. కుటుంబ సభ్యులు గీత, మోహన్‌, వైష్ణవి, …

కానూరి వెంకటేశ్వరరావు కన్నుమూత..

ఖమ్మం:తొలితరం ప్రజానాట్యమండలి కళాకారులు,అరుణోదయ సంస్థ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అరుణోదయ సంస్థ ప్రతినిధులతో పాటు పలువురు రాజకీయ నేతలు …