ఖమ్మం

ఖమ్మం జిల్లాలో సాయుధ సంచారం

ఖమ్మం : తెలంగాణలో తుపాకులు కలకలం సృష్టిస్తున్నాయి. తుపాకులతో పలువురు కలకలం సృష్టిస్తున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా షాబాద్ అడవుల్లో ఓ వ్యక్తి ఏకే 47తో సంచరిస్తున్నట్లు …

లక్ష్మీనరసింహుని ఆలయంలో పాము..

ఖమ్మం : జిల్లా కొత్తగూడెంలోని లక్ష్మినరసింహుని ఆలయంలోకి ఆదివారం ఓ తాచుపాము ప్రవేశించింది. కొంతసేపు లక్ష్మీనరసింహుని విగ్రహంపై పడగవిప్పి కూర్చుంది. అనంతరం శఠగోపం వద్ద కొంతసేపు ఉంది. …

బంగారు తెలంగాణ సాధించడం ఖాయం – తుమ్మల..

ఖమ్మం : బంగారు తెలంగాణ సాధించడం ఖాయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జిల్లాలోని ఏన్కూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. …

స్కూల్ పై తేనేటీగల దాడి..

ఖమ్మం : వాముకుంట ప్రైమరీ స్కూల్ లో తేనేటీగలు దాడి చేశాయి. పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని పాల్వంచ ఆసుపత్రికి తరలించారు.

ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయస్టు ధర్మయ్య

ఖమ్మం:పోలీసులు ఐదేళ్లుగా గాలిస్తున్న మావోయిస్టు ఏరియా కార్యదర్శి ధర్మయ్య అలియాస్‌ ఽధర్మన్న భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్‌ ఎదుట ఈ రోజు ఉదయం లొంగిపోయాడు. పలు కేసుల్లో నిందితుడిగా …

ముగ్గురు వీఆర్వోలు సస్పెండ్‌

ఖమ్మం, (ఏప్రిల్ 3): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వీఆర్వోలను సబ్ కలెక్టర్ సస్పెండ్ చేశారు.  మణుగూరులో  వీఆర్వోలుగా పని చేస్తున్న ఈ ముగ్గురిపై  గతంలో  అవినీతి …

భద్రాచలంలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..

భద్రాచలం : నేటితో భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చక్రతీర్థం, పూర్ణాహుతి వేడుకలు జరుగనున్నాయి. రాత్రికి ధ్వజాఅవరోహణం, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు జరుగనున్నాయి.

ప్రేమికుల ఆత్మహత్య

ఖమ్మం, (ఏప్రిల్ 2): ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి అతను, పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విషాదకరమైన ఈ సంఘటన  కారేపల్లి …

ఖమ్మంలో మావోయిస్టు దళ సభ్యుడు నందు అరెస్ట్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 02 : చర్ల మండలం వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు దళ సభ్యుడు నందు అలియాస్‌ రమేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలం ఏఎస్పీ …

మావోయిస్ట్ మృతదేహం లభ్యం

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఓ మావోయిస్ట్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తిస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా చింతగుహ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎలమగొండ అడవి ప్రాంతంలో …