ఖమ్మం
స్కూల్ పై తేనేటీగల దాడి..
ఖమ్మం : వాముకుంట ప్రైమరీ స్కూల్ లో తేనేటీగలు దాడి చేశాయి. పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని పాల్వంచ ఆసుపత్రికి తరలించారు.
భద్రాచలంలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..
భద్రాచలం : నేటితో భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చక్రతీర్థం, పూర్ణాహుతి వేడుకలు జరుగనున్నాయి. రాత్రికి ధ్వజాఅవరోహణం, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు జరుగనున్నాయి.
వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నితిన్ గడ్కరీ
ఖమ్మం:భద్రాచలంలో గోదావరినదిపై వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు




