ఖమ్మం జడ్పీ సమావేశంలో గందరగోళం
ఖమ్మం: మిషన్ కాకతీయను కమిషన్ల కాకతీయగా మార్చారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వ్యాఖ్యల పై ఖమ్మం జడ్పీ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని టిఆర్ ఎస్ నేతలు ఆరోపించారు.