సమస్యలకు సత్వర పరిష్కారం
ఖమ్మం,నవంబర్8(జనంసాక్షి): పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోడివిజన్, మండలస్థాయిలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సంబంధించిన నివేదికలు అందజేయాలని చెప్పారు. ప్రజలు సమర్పించిన పిటిషన్ పరిష్కార స్వభావాన్ని వారికి…
