నల్లగొండ

.కార్డుతో తాగుతున్నారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ళవెల్లంల గ్రామం. ఈ గ్రామంలో తాగేందుకు చుక్కానీరు దొరకదు. అక్కడక్కడ బావుల్లో నీరు ఉన్నా.. ఫ్లోరైడ్ తో కలుషితమయ్యాయి. గుక్కెడు నీటికోసం …

చేపల చెరువులో విషప్రయోగం

నల్గొండ: మిర్యాల గూడలోని చేపల చెరువులో విషయప్రయోగం జరిగింది. ఈ ఘటనలో రూ.30 లక్షల విలువైన చేపలు మృతి చెందినట్లు సమాచారం.

చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు

నల్గొండ,  సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లారు. ఆడశిశువును గుర్తించిన స్థానికులు శిశువును ఆసుపత్రిలో చేర్పించారు. …

చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ : కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 : నగరంలోని గోల్కొండ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మరణించారు. వేగంగా వస్తున్న రెడీమిక్స్‌ లారీ పోలీసు చెక్‌పోస్టుపైకి దూసుకెళ్లింది. …

నేడు దేవరకొండ నియోజకవర్గం బంద్ కు టిడిపి పిలుపు

నల్గొండ : ఎస్సై రమేష్ మృతికి నిరసనగా నేడు దేవరకొండ నియోజకవర్గం బంద్ కు టిడిపి పిలుపినిచ్చింది.

సారా బట్టిలపై పోలీసుల దాడి

నల్గొండ, సెప్టంబర్ 13: జిల్లాలో సారా బట్టిలపై పోలీసులు దాడులు చేశారు. ఆదివారం జిల్లాలో పెద్దవూర మండలం బాసోనిబాయి తండాలో సారా భట్టీలపై పోలీసుల దాడులు చేశారు. …

డ్యాంలో పడి విద్యార్థి మృతి

నల్లగొండ : జిల్లాలో విషాదం నెలకొంది. పశ్చిబెంగాల్ లో నల్లగొండ జిల్లా విద్యార్థి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మునగాల మండలం రామలింగబండ గ్రామానికి చెందిన ఎర్రశెట్టి వంశీ …

నల్గొండ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

 నల్గొండ, సెప్టెంబరు 11 : తెలంగాణా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. నల్గొండ జిల్లాలోని కనగల్‌ మండలం రేగెట్టెలో అప్పుల బాధతో అచ్చాలు అనే రైతు …

నల్గొండలో రైతు ఆత్మహత్య…తట్టుకోలేక చెల్లెలి ఆత్మహత్యాయత్నం

నల్గొండ, సెప్టెంబర్ 10 : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని పెద్దవూర మం. సపావతుతండాలో మెగావత్‌ శీను అనే యువ రైతు అప్పులబాధతో ఆత్మహత్య …

ప్రేమ పేరుతో మోసం…యువతి ఆత్మహత్యాయత్నం

నల్గొండ, సెప్టెంబరు 10 : అనుముల మండలం శ్రీరాంపల్లిలో ప్రేమ పేరుతో ఓ యువతిని సర్పంచ్‌ సుదర్శన్‌ మోసం చేశారు. ప్రేమించానని చెప్పి…ఆపై పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నం …