నల్లగొండ

తుపాకితో బెదిరింపులు

నల్గొండ, : గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో తుపాకితో ప్రజలను బెదిరిస్తూ ఇద్దరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి గ్రామానికి చెందిన కొందరిని బెదిరించారు. …

చౌటుప్పల్‌లో విషంతో పందుల మృతి

నల్గొండ,  జిల్లాలోని చౌటుప్పల్‌ గ్రామంలో పంచాయితీ సిబ్బంది ముందస్తు సమాచారం లేకుండా పందులకు విషం పెట్టి చంపారు. వందల సంఖ్యలో పందులు మృతి చెందాయి. దీంతో గ్రామపంచాయతీ …

చేనేత కార్మికుడి ఆత్మహత్య

నల్లగొండ .ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రాజంపేట మండలం సింగారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు.. …

యువరైతు ఆత్మహత్య

: నల్గొండ జిల్లా బుద్ధారం గ్రామంలో మంగళవారం ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి చేను ఎర్రబారి పిందెలు రాలిపోవడం చూసి అప్పులు తీర్చే మార్గం తోచక …

సూర్యాపేటలో కుక్కల స్వైర్య విహారం…

నల్గొండ : జిల్లాలోని సూర్యాపేట పట్టణంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

నల్గొండ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

నల్గొండ జిల్లా రాజాపేట మండలం నెమలిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉప్పల్‌రెడ్డి (48)అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు …

మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం…

నల్గొండ : ఏకంగా తన ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడో మృగాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చదువుతున్న విద్యార్థి కాలేజీకి వెళ్లడానికి ఆటో ఎక్కింది. కొంత …

కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు – ఎంపీ గుత్తా

నల్గొండ, కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. పండుగల పేరిట పబ్బం గడుపుతున్నారన్నారు. …

నల్గొండలో సూది సైకో కలకలం

నల్గొండ జిల్లాలో సైకో సూదిగాడు కలకలం రేపాడు. జిల్లాలోని దేవరకొండ రోడ్డులో సైకో సూదిగాడు 9వ తరగతి విద్యార్థినికి సూది గుచ్చి బైక్‌పై పరారయ్యాడు. దీంతో గాయపడిన …

బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరుమృతి

నల్గొండ : చిలుకూరు మండలం సీతారాంపురం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఉదుర్ నగర్ నుంచి కోదాడకు బైక్ పై వెళ్తున్న …