నల్లగొండ

నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ పర్యటన

నల్గొండ: నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన చేయనున్నారు. నాగార్జునసాగర్ ఎడమ, కాలువ, గుణదల మేజర్ కాలువ, జాన్ పహాడ్ కాలువల మరమ్మతులు, ఆధునీకరణ …

యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం..

నల్గొండ : యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మారుతీ వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటో డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదం …

శ్రీజయ ల్యాబ్ ఎదుట కార్మికుల ఆందోళన…

నల్గొండ: చౌటుప్పల్ మండలం మల్కాపురంలో శ్రీజయ ల్యాబ్ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. మంగళవారం విషవాయువు లీకేజీ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు …

కెమికల్‌ ఫ్యాక్టరీలో లీకయిన విషవాయువు:నలుగురి మృతి

నల్గొండ:చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలో విషాదం చోటు చేసుకుంది. కెమికల్‌ ఫ్యాక్టరీలో విషవాయువు లీకు కావడంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు …

నేటి నుంచి నల్గొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర… 

నల్గొండ: వైసిపి నాయకురాలు షర్మిల నేటి నుంచి నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనుంది.

బాలికపై సామూహిక అత్యాచారం

నల్గొండ: ఆలేరు మండలం శర్బనాపురంలో దారుణం జరిగింది. ఓ బాలికలపై కామాంధలు సామూహిక అత్యాచారం జరిపారు. తోటలో పనికి వెళ్లిన బాలికపై బోడే శ్రీకాంత్, బోడే మహేష్ …

ఉగ్రవాదులు కాదు..చైన్ స్నాచర్లే: ఏఎస్పీ

నల్గొండ: వారం కిత్రం నకిరేకల్ లో తుపాకీతో బెదిరించి పారిపోయిన వారు ఉగ్రవాదులు కాదని ఏఎస్పీ గంగారం తెలిపారు. వారు కేవలం చైన్ స్నాచర్లు మాత్రమేనని స్పష్టం …

ఆస్తికోసం…తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసిన ఎస్సై

నల్గొండ: పెన్ పహాడ్ మండలం జూపాడులో ఆస్తి కోసం..ఎస్సై మేకల ప్రభాకర్ ..తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు. ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎస్సైగా పని …

స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి

నల్గొండ : మూసీ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వలిగొండ మండలం పొద్దుటూరులో జరిగింది. వలిగొండ …

యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

నల్గొండ : యాదగిరిగుట్ట సంగీత కళాభవన్ లో యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి తిలకించారు.