నల్లగొండ

మిర్యాలగూడలో భారీ చోరి

నల్లగొండ,(జనంసాక్షి): మిర్యాలగూడ బండారిగడ్డలో భారీ చోరి జరిగింది. కారులో ఉంచిన రూ.20 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు …

ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం

నల్లగొండ,(జనంసాక్షి): చిట్యాలలోని ఎస్‌బీమెచ్‌ ఏటీఎంకు చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ గమనించి కేకలు వేయడంతో దుండగులు పారిపోయినట్లు సమాచారం.

ఏసీబీ వలలో చిక్కిన ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లా కలెక్టరేట్‌ వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఇన్‌స్పెక్టర్‌ను …

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

నల్లగొండ,(జనంసాక్షి):సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు యాదగిరిగుట్లలో ప్రారంభమయ్యాయి. సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ తెలంగాణ తప్ప …

ప్యాకేజీలకు ఒప్పుకోం: కిషన్‌రెడ్డి

నల్లగొండ,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు తప్పా ప్యాకేజీలకు ఒప్పుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని అలేరులో బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన …

10 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని చందంపేట మండలం ఎనమలమందలో దారుణ సంఘటన జరిగింది. 10 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫర్యాదు మేరకు …

మోడల్‌ స్కూల్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని నడిగూడెం మండలం కర్విరాలలో మోడల్‌స్కూల్‌ను కేంద్రమంత్రి పల్లంరాజు ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

ప్యాకేజీలు ఊహాగానమే: మంత్రి ముఖేష్‌

నల్లగొండ,(జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీలు కేటాయిస్తామని వస్తున్న వార్తలు ఊహాగానమే అని మంత్రి ముఖేష్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని స్పష్టం …

పంచాయితీ రిజర్వేషన్లపై సీఎం, జానారెడ్డికి వీహెచ్‌ లేఖ

నల్లగొండ,(జనంసాక్షి): పంచాయితీ రిజర్వేషన్లపై సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రి జానారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు లేఖ రాశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే స్థానిక …

అన్నదమ్ముల ప్రాణాలు బలికొన్న భూవివాదం

నల్లగొండ,(జనంసాక్షి): భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలికింది. భూవివాదంలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటన మోత్కూర్‌ మండలం బుజిలాపురంలో చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు …