నల్లగొండ

సమాజ సేవలో యువత ముందుండాలన్న :శ్రీనివాసరావు

నల్గొండ అర్బన్‌: సమాజ సేవలో యువత ముందుండాలని నల్గొండ ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసరావు అన్నారు. సాయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక న్యూ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో …

సీపీఐ- కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి): దేవరకొండ మండలం శేరిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీపీఐ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను …

సెల్‌ఫోన్‌ పేలి విద్యార్థులకు గాయాలు

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలో సెల్‌ఫోన్‌ పేలి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కాంగ్రెస్‌, సీపీఐ నేతల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి):చందంపేట మండలం ముడుగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌, సీపీఐ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం …

టీడీపీ, వైసీసీ కార్యకర్తల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని మేళ్లచెర్వు మండలం హేమ్లాతండాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు …

పోలింగ్‌ కేంద్రం వద్ద వృద్ధురాలి మృతి

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని కనగల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఓటు వేసి బయటకు వస్తుండగా ఓ వీద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. వృద్ధురాలి  మృతితో …

ఓటును చింపేసిన యువకుడు

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటును జంపాని ప్రసాద్‌ అనే యువకుడు చింపేశాడు. ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్‌పై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు …

మిర్యాలగూడలో భారీ చోరి

నల్లగొండ,(జనంసాక్షి): మిర్యాలగూడ బండారిగడ్డలో భారీ చోరి జరిగింది. కారులో ఉంచిన రూ.20 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు …

ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం

నల్లగొండ,(జనంసాక్షి): చిట్యాలలోని ఎస్‌బీమెచ్‌ ఏటీఎంకు చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ గమనించి కేకలు వేయడంతో దుండగులు పారిపోయినట్లు సమాచారం.

ఏసీబీ వలలో చిక్కిన ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లా కలెక్టరేట్‌ వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఇన్‌స్పెక్టర్‌ను …