Tuesday, 3 November 2026

గుట్టపై సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు

నల్లగొండ: సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం రాకతో పోలీసులు భక్తులను అడ్డుకున్నారు. రెండు గంటలసేపు వారిని నిర్బంధించడంతో సహనం నశించిన భక్తులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు తాగునీరు లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *