Main

కెటిఆర్‌ పిలుపును స్వాగతిస్తున్నాం

ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాల్సిందే: సునీత యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి …

ప్రజల ఆరోగ్యంపై కెసిఆర్‌ ప్రత్యేకశ్రద్ద

అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీ మాజీమంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక వ్రద్ద పెట్టిందని, అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తోందని …

ఫర్నీచర్‌ షాపులో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని వన్‌ టౌన్‌ చౌరస్తా వద్ద ఉన్న కేకే ఫర్నీచర్‌ దుకాణంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం వల్ల దుకాణంలో ఉన్న ఫర్నీచర్‌ …

ఉపాధి కూలీలకు తప్పనిసరిగా పనులు

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):రైతులు, గ్రామ అవసరాల ప్రకారం జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకంలో పనులను చేపట్టి కూలీలకు వంద రోజుల పని దినాలను కల్పించాలని రాష్ట్ర గ్రావిూణాభివృద్ధి శాఖ …

కారును ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై మన్సూర్‌ దాబా …

ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ప్రభుత్వం తక్షణమే ఎస్సీ మిగులు పోస్టులు (బ్యాక్‌లాగ్‌) పోస్టులను భర్తీ చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహయ్య డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు …

చివరి విడత ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు

పూర్తయిన ఎన్నికల ప్రచారం మహబూబ్‌నగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఈనెల 30న నాలుగు జిల్లాల పరిధిలో 24 మండలాల్లోని 483 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రాచరం చివరి రోజు కావడంతో సోమవారం …

కోడలిని కిరాతకంగా హత్యచేసిన మామ

మహబూబ్‌నగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండలంలోని ముడుమాల్‌ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. స్వయనా కొడలిని రోకలి బండతో కొట్టి మామ హత్య చేశాడు. …

అత్తింటి వేధింపులకు నవవధువు ఆత్మహత్య

వరకట్న వేధింపులపై పోలీసులు కేసునమోదు యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): అత్తింటి వేధింపులకు నవవధువు బలైంది. కాళ్ల పారాణి ఆరకముందే ఆత్మహత్యకుపాల్పడింది. పెళ్లి చేసుకుని గంపెడాశతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతి …

సింగోటంలో వైభవంగా రథోత్సవం

నాగర్‌ కర్నూలు,జనవరి19(జ‌నంసాక్షి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఘనంగా ముగిసాయి. ఇందులో భాగంగా శుక్రవరాం సాయంత్రం రథోత్సవం …