జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో కవి సమ్మేళనం
జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల ఆవశ్యకత అనే అంశంపై కవి సమ్మేళనంను శుక్రవారం ఏర్పాటు చేశారు.ఈ కవి సమ్మేళనంలో మల్డకల్ గ్రామ,నివాసి సుంకరి బసవరాజప్ప, అధ్యాపకులు పాల్గొన్ని కవిత పఠణం…




