Tuesday, 3 November 2026

జూరాల కాల్వలో గల్లంతైన యువకుడు

పెబ్బేరు: పెబ్బేరు సమీపంలోని జూరాల ఎడమకాల్వలో మంగళవారం యువకుడు గల్లంతయ్యాడు. కొత్తకోటకు చెందిన రఘు(25) అనే యువకుడు కాల్వకు స్నానానికి వచ్చి ప్రమాదవశాత్తూ కాల్వలో కొట్టుకుపోయాడు. గల్లంతైన యువకుని ఆచూకీ కోసం మిత్రులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *