రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెద్దమందడి: పెద్దమందడి మండలం బుర్రవాగు స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర్‌ నుంచి పెబ్బేరు వైపు మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న గౌన్‌ ఖాన్‌ను వెనక నుంచి వస్తున్న గుర్తు తెలిచయని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పెద్దమందడి పోలీసులు