సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. …
సిద్ధిపేట,డిసెంబర్6(జనంసాక్షి): మంత్రి హరీష్ రావు ప్రాతిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. పోలింగ్ రోజున …
ఎన్నికల ప్రచారంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మెదక్,డిసెంబర్3(జనంసాక్షి ): తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు …
మెదక్,డిసెంబర్3(జనంసాక్షి): ఈ నెల 7న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామాయంపేటలో పోలీసులు కవాతు నిర్వహించారు. సీఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పట్టణ వీధుల్లో …
మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్,డిసెంబర్1(జనంసాక్షి): మనకు న్యాయం చేయగలిగే నాయకుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ తేవడమే గాకుండా అభివృద్దితో కూడిన తెలంగాణ వైపు …
మెదక్,అక్టోబర్23(జనంసాక్షి): కాంగ్రెస్‌కు ఓట్లే స్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని నర్సాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ర్యాలీ …
సిద్దిపేట,అక్టోబర్23(జనంసాక్షి): నియోజకవర్గంలో ఇన్నేళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి కేవలం నాలుగున్నరేండ్లలో చేసి చూపానని , మరోసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరారు. …
అభివృద్ది ప్రచారంతోనే మళ్లీ అధికారంలోకి వస్తాం: హరీష్ రావు సిద్దిపేట,అక్టోబర్19(జనంసాక్షి): నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టిఆర్‌ఎస్‌కు తెలంగాణలో తిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. …