మెదక్
సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం
మెదక్: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
కొండపాక: కుకునూర్‌పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
ఎంపీడీవోను నిలదీసిన గ్రామస్థులు
దౌలతాబాద్:దొమ్మాట గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని మూడు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవటంతో ఎంపీడీవోను గ్రామస్థులు నిలదీశారు. ఆయన 3రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.
తాజావార్తలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్‌కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- ‘సీఎం మార్పు’పై తేల్చేయండి
- సోషల్ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్
- బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు
- మరిన్ని వార్తలు



