తెరాస నెతలకు అడ్డుకున్న పోలీసులు
కొండపాక :హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్ధార్ కార్యలయం ముందు జాతీయ జెండను ఎరగవెయడానికి యత్నించిన నెతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచెసుకుంది జాతీయ జెండా కర్ర విరిగిపోయి తెరాసవి రాష్ట్ర కార్యదర్శి తిరుపతికి గాయాలయ్యాయి