మెదక్

సంగారెడ్డిలో అత్యధికం..చిన్నకొడూర్‌లో అత్యల్పం వర్షపాతం నమోదు

సంగారెడ్డి, జూలై 21 : మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని సిపిఓ బాలయ్య శనివారంనాడు తెలిపారు. సంగారెడ్డిలో అత్యధిక వర్షపాతం నమోదుకాగా అత్యల్పం …

కూలిన పాఠశాల భవనం :తప్పిన ఘోర ప్రమాదం

మెదక్‌ : మెదక్‌ జిల్లా మనూర్‌ ప్రభుత్వ పాటశాల భవనం కూలింది. ఈ సమాయంలో విద్యార్థులు ప్రార్థన చేస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరుగక …

నేటి నుంచి వైద్య శిబిరాలు : కలెక్టర్‌

మెదక్‌, జూలై 20: జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు జూలై 21 నుండి 31 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌ బాబు నేడోక ప్రకటనలో …

ఆగస్టు 2న ‘మన గుడి’ కార్యక్రమం

మెదక్‌: టీడీడీ ఛైర్మెన్‌ కనుయూరి బాపిరాజు ‘మన గుడి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆగస్టు 2న మెదక్‌లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని అధికారులు తెలియజేశారు.

ప్రతిపాదనలు పంపండి

రైతులచే ఖాతాలు తెరిపించండి గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయండి కలెక్టర్‌ దినకర్‌బాబు సంగారెడ్డి, జూలై 19: ప్రజల అవసరాలు తెలుసుకొని వాటికి ప్రతిపాదనలు పంపించి సమస్యలను …

సన్నబియ్యం కౌంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌

సంగారెడ్డి, జూలై 19: సిద్దిపేటలో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సన్న బియ్యం కౌంటర్‌ను గురువారంనాడు ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు …

టిడిపి ధర్నా, రాస్తారోకో

సంగారెడ్డి, జూలై 19 : విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మెదక్‌ పట్టణ టిడిపి ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక …

నేడు వికలాంగుల గుర్తింపు శిబిరం

సంగారెడ్డి, జూలై 19 : సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి వికలాంగులలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, పెద్దలు గుర్తింపు శిబిరం ఈ నెల 20వ తేదీన …

ఇన్‌పుట్‌ సబ్సీడీ రైతులకందించని వ్యవసాయ అధికారులపై చర్యలు – జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు

మెదక్‌,జూలై 18: ఇన్‌పుట్‌ సబ్సీడి రైతులకు అందించని వ్యవసాయశాఖ అధికారులపై శాఖపరమన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు హెచ్చరించారు. బుధవారంనాడు స్థానిక తెలంగాణ భవన్‌లో జరిగిన …

సన్నబియ్యం కౌంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

సంగారెడ్డి, జూలై 18: మెదక్‌ మార్కెట్‌ యార్డులో జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సన్నబియ్యం కౌంటర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో బియ్యం …