దుబ్బాక ఐటీఐకి 3.20కోట్లు మంజూరు
మెదక్: దుబ్బాక ఐటీఐకి 3.20కోట్లు మంజూరు అయినావి. దుబ్బాక ఐటీఐకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అనుమతులోచ్చాయని దీనికి 17మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి తెలిపారు.