రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ దగ్గర ఓఆర్ఆర్పై బెంజ్ వాహనం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఔటర్ రింగు రోడ్డుపై బెంజ్ కారు దగ్ధం





