రంగారెడ్డి

వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌దే: మంత్రి

రంగారెడ్డి,మే10(జ‌నం సాక్షి): జిల్లాలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లో రైతుబంధు పథకాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు, …

గర్భిణిని హతమార్చిన అత్తింటి వారు

రంగారెడ్డి,మే7(జ‌నం సాక్షి):  చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఐదు నెలల గర్భిణి హత్యకు గురైంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన శిరీష (23), చేవెళ్ల …

యువకుడి దారుణహత్య

పెట్రోల్‌ పోసి నిప్పు రంగారెడ్డి,మే7(జ‌నం సాక్షి):  జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆదిభట్ల పీఎస్‌ పరిధిలోని పటేల్‌గూడ సవిూపంలో ఆరుట్ల గ్రామానికి …

ప్రతీ గ్రామానికి బీటీ రోడ్‌

– రోడ్ల విస్తరణకు ప్రభుత్వం కోట్లు వ్యచ్చిస్తుంది – రంగారెడ్డి జిల్లాలో బీటీ రోడ్లకు రూ.566 కోట్లు కేటాయించాం – రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి – మక్తమాదారం …

మండుతున్న ఎండలకు ఎండుతున్న పొలాలు

పంటలకు చివరి తడుల కోసం రైతుల పాట్లు రంగారెడ్డి,జ‌నం సాక్షి): ఎండలు భగభగా మండుతుండటంతో చెరువులు ఖాళీ అవుతున్నాయి. వాటిలోని నీటిని నమ్ముకుని సాగుచేసిన వరి చివరి …

కార్డన్‌ సెర్చ్‌లో పాతనేరస్థుల అరెస్ట్‌

రంగారెడ్డి,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  చేవేళ్ల మండల కేంద్రంలో డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25 బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది …

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని టాటానగర్‌లో గల ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గోదాంలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నరు. మంటల్లో …

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– జిల్లాలో రూ. 74కోట్లతో 49గోదాంలు ఏర్పాటు చేశాం – 24గంటల విద్యుత్‌తో రైతుల్లో ఆనందం – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి – మొయినాబాద్‌లో …

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రైతు సంక్షేమం కోసం 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు …

ఉద్యమకారులపై అణచివేత తగదు

రంగారెడ్డి,నవంబర్‌18(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులపై ఉద్యమ సమయంలో నమోదు చేసిన కేసులు ఎత్తేయాలని జిల్లా ఐకాస అధ్యక్షుడు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఐక్య కార్యాచరణ సమితి ప్రజా సమస్యలను …