Saturday, 21 November 2026

రంగారెడ్డి

ప్రజలే నా ఆస్థి..పేదల బ్రతుకు మార్చడం నా ద్యేయం..

వెంకటాపూర్(రామప్ప)సెప్టెంబర్15(జనం సాక్షి):- తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 18న ముగింపు కార్యక్రమం రామప్ప వైభవం పేరుతో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య  స్థల పరిశీలన…

బీజేవైయం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

జహీరాబాద్ సెప్టెంబర్ 15 (జనంసాక్షి)సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా  ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  పిలుపు మేరకు జహీరాబాద్ బీజేవైఎం ఆధ్వర్యంలో  బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా…

నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడం చరిత్రత్మక నిర్ణయం

– యాసం హరీష్ తెరాస పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి,మాదిగ జేఏసీ జిల్లా యూత్ ప్రధానకార్యదర్శి. మంగపేట,సెప్టెంబర్ 15 (జనంసాక్షి):- దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన…

వెంకటాపూర్ మండలం లోని పంటలను పరిశీలించిన డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శ్రీపాల్

వెంకటాపూర్(రామప్ప) సెప్టెంబర్15(జనం సాక్షి):- గురువారం రోజున వెంకటాపూర్ మండలంలోని వెంకటాపూర్,లక్ష్మిదేవిపేట గ్రామాలలో ములుగు డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శ్రీపాల్ మండలంలోని పత్తి, మిరప, వరి పంటలను పరిశీలించారు.ప్రసుతం పత్తి పంట 80-90 రోజుల దశలో ఉంది.కొంత…

సమైక్యత దినోత్సవాలను దిగ్విజయం చేయాలి.

జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు. 16 న  ప్రేమ్ నగర్ నుండి డిగ్రీ కళాశాల వరకు 15,000 మందితో ర్యాలీ. 17న ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావుచే కలెక్టరేట్లో జాతీయ…

పింఛన్ల పంపిణీ

పిఎఫ్ కలిగి ఉన్న బీడీ కార్మికులకు నిరాశ రామారెడ్డి   జనం సాక్షి  సెప్టెంబర్ 15 రామారెడ్డి మండల కేంద్రంలో నూతన పింఛన్దారులకు పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన…

బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్ కు ఎస్ పి రాహుల్ హెడ్డే ప్రశంస పత్రం అందజేత

బోయిన పల్లి సెప్టెంబర్ 15 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.అందులో భాగంగా…

బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్ పార్టీ..

సర్పంచ్ పాతర్ల సుదర్శన్. ఊరుకొండ, సెప్టెంబర్ 14(జనం సాక్షి): బాధిత కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని సర్పంచ్ పాతర్ల సుదర్శన్ అన్నారు. బుధవారం ఊరుకొండ మండల పరిధిలోని తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు…

” రజాకార్ల దాష్టికం… తెలంగాణ ప్రజానీకం మరువబోదు – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 14( జనంసాక్షి): తెలంగాణ ప్రాంత ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై నిజాం నవాబు ఆధీనంలోని ముష్కర మూక సాగించిన దాడులు, అరాచకాలు తెలంగాణ చరిత్ర, భారతదేశ చరిత్రలో ఓ రక్తపు మరక అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో…

గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ), మెప్మా అధికారులతో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ), మెప్మా అధికారులను  ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నూతన…