వరంగల్,ఆగస్ట్21 (జనంసాక్షి) : ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ …
ములుగు,జులై24(జనంసాక్షి): ములుగు మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిదిన లెఫ్ట్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నల్లాని స్వామిరావు చనిపోగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన భౌతిక కాయానికి …
ఎక్కడిక్కడ కొనసాగుతున్న పనులు జనగామ,జూలై22(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అధికారికంగా ప్రారంభం కాకపోయినా జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎక్కడిక్కడే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు …
ప్లాస్టిక్ నిషేధం దిశగా ఏర్పాట్లు వరంగల్,మే30(జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రధాన కూడళ్లలో ¬ర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ సహా …
వరంగల్,మే20(జనంసాక్షి): ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమకు దగ్గరాగా ఉన్నాయని, అయినా తాము అనుకున్న 16సీట్లు గెలవబోతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రావిూణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. …
వరంగల్,మే20(జనంసాక్షి): నకిలీ విత్తనాల విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు వివరించాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ …
సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి వరంగల్,మే18(జనంసాక్షి): కౌంటింగ్ పక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ …
ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తం వరంగల్,మే15(జనంసాక్షి): వేసవి ఎండలు మరో పక్షం రోజులు తప్పేలా లేవు. నైరుతి కేరళను తాకినా మనవరకు రావడానికి మరో పక్షంరోజులు పడుతుంది. …