*నేడు మృగశిర కార్తి రాక రాష్ట్రంలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు*
కోడి కూర ఉలవ చారు వైపు చూపు* పెబ్బేరు జనం సాక్షి న్యూస్: నైరుతి రుతుపవనాల ప్రవేశం తో రాష్ట్రంలో వాతావరణం లో మార్పులు ఉండవచ్చు. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేల తెలంగాణలోకి నేడు నైరుతి…








