వరంగల్
రఘునాథపల్లిలో ఎలుగుబంట్ల సంచారం
వరంగల్: జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్, సతీషాపూర్, మాదారంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.
మూడు బకెట్ల పేలుడు పదార్థాల స్వాధీనం
భూపాలపల్లి: నాగారం సమీప అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్, మూడు బకెట్ల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- కుక్క కాటుకు దండుగ దెబ్బ
- ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25శాతం సుంకాలు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే: ఎస్పీ
- ఎంపీడీవోగా పదోన్నతి పై వెళుతున్న ఎంపీఓకు ఘన సన్మానం
- అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, కూయడం గర్హనీయం : జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
- జిల్లాలను మళ్లీ విభజిస్తాం
- ఢీ అంటే ఢీ..
- కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్
- రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దు
- ముత్తంగి టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత
- మరిన్ని వార్తలు



