Tuesday, 3 November 2026

ఎంజీఎంలో జూనియర్‌ వైద్యుల ఆందోళన

వరంగల్‌: ఎంజీఎంలో జూనియర్‌ వైద్యులు ఆందోళనకు దిగారు. 5 నెలలుగా శిక్షణ భృతి చెల్లించలేదంటూ విధులు బహిష్కరించి వైద్యులు నిరసన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంతవరకూ ఆందోళన విరమించిమని వైద్యులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *