అంతర్జాతీయం

నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం

` మేయర్‌ సహా 154 మంది మృతి ` రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.4గా నమోదు నేపాల్‌(జనంసాక్షి): నేపాల్‌ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపం సంభవించడంతో పెద్దఎత్తున …

గాజా పాఠశాలపై ఇజ్రాయెల్‌ దాడి..

` 20 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ` తొలిసారి హిజ్బుల్లా చీఫ్‌ బహిరంగ ప్రసంగం గాజా(జనంసాక్షి): ఇజ్రాయెల్‌`హమాస్‌ మధ్య యుద్ధం పాలస్తీనాలోని గాజాలో రక్తపుటేరులు …

శరణార్ధి శిబిరాలపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ దాడులు

` 70 మంది సమితి సహాయ సిబ్బంది మృతి గాజా సిటీ(జనంసాక్షి): ఇజ్రాయెల్‌ దాడులతో గాజా నగరంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా శరణార్థి శిబిరాలపైనా …

గ్వాలియర్‌, కోజికోడ్‌ కు యునెస్కో గుర్తింపు

న్యూఢల్లీి(జనంసాక్షి): గ్వాలియర్‌, కోజికోడ్‌ సిటీలకు యునెస్కో గుర్తింపు లభించింది. సంగీ తం విభాగంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలి యర్‌,  సాహిత్యంలో కేరళలోని కోజికోడ్‌ యునెస్కో క్రియేటివ్‌ సిటీస్‌ జాబి …

రష్యా ఎయిర్‌పోర్టులో కలకలం

` ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానంపైకి దూసుకెళ్లిజన నిరసనకారు ` ఇజ్రాయిలీల కోసం వెతుకులాట.. ఆదేశానికి వ్యతిరేకంగా నినాదాలు మాస్కో (జనంసాక్షి): ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానం …

గాజాపై భీకర గగనతన దాడులు

` 24 గంటల్లో 600 స్థావరాల పేల్చివేత ` గాజాపై ఇజ్రాయెల్‌ భూతల దాడులు ఉద్ధృతం.. ఖాన్‌ యూనిస్‌ (జనంసాక్షి): హమాస్‌ మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులను …

గాజాలో ఆకలి కేకలు

` ఆహారం కోసం గోదాముల్లో చొరబడుతోన్న వేల మంది నిస్సహాయులు ` అక్టోబరు 7న హమాస్‌ దాడిని గుర్తించడంలో ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ విఫలమైంది ` భద్రతాధికారులు …

గాజాపై విరుచుకుపడతాం

` హమాస్‌ను అంతమొందిచడమే మా లక్ష్యం ` ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు జెరూసలెం (జనంసాక్షి):పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ …

భూతల దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్‌

` సరిహద్దులో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకుల మొహరింపు ` గాజాపై దండయాత్రకు సిద్ధమని ఐడీఎఫ్‌ చీఫ్‌ ప్రకటన టెల్‌అవీవ్‌ (జనంసాక్షి):ఇజ్రాయెల్‌`హమాస్‌ మధ్య జరుగుతోన్న పోరు ప్రస్తుతం …

హెచ్‌`1బీ వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు

` లాటరీలో దుర్వినియోగానికి ఇక అడ్డుకట్ట ` ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అగ్రరాజ్యం న్యూయార్క్‌ (జనంసాక్షి):హెచ్‌`1బీ వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు తెస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు …