అంతర్జాతీయం

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదు సునావిూ హెచ్చరికలు జారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక టోక్యో(జనంసాక్షి): నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం …

కొత్త ఏడాదిలో తొలి గ‘గన విజయం’

` పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం` కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం: ఎక్స్‌పోశాట్‌ విజయంపై ప్రధాని మోదీ` ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం రేవంత్‌ అభినందనలు.. ప్రముఖుల ప్రశంసలు` …

ప్లీజ్‌.. పిల్లల్ని కనండి

` భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తరకొరియా నియంత కిమ్‌.. ప్యాంగ్యాంగ్‌(జనంసాక్షి): ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కర్కశత్వం గురించి ప్రపంచానికి తెలియంది కాదు. కఠినమైన ఆంక్షలతో …

ఇజ్రాయెల్‌ మహిళలపై దాడులు చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు?

` మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం టెల్‌ అవీవ్‌(జనంసాక్షి):హమాస్‌ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంస్థలు …

రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రపంచానికి ఆసక్తి తగ్గిపోయింది

` ఈ యుద్ధం నా జీవితాంతం కొనసాగుతుంది ` ఇది చికిత్సే లేని రోగంలా తయారైంది ` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీవ్‌(జనంసాక్షి): రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపట్ల …

ఇంకా సొరంగంలోనే కార్మికులు..

` 120 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలు ` కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన డెహ్రాడూన్‌(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోసొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు …

తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలి

` గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌`షిఫా వద్ద హృదయవిదారక పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో ఆవేదన `  యుద్ధంపై ప్రపంచం ఇక మౌనంగా ఉండదని వ్యాఖ్య న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా …

దాడులకు తాత్కాలిక విరామం

` గాజాలో సైనిక చర్యకు ప్రతిరోజూ 4 గంటలపాటు బ్రేక్‌ ` స్థానిక పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఇదే సరైన మార్గం ` అమెరికా అధ్యక్షుడు …

చికున్‌గున్యా వైరస్‌కు వ్యాక్సిన్‌..

` ప్రపంచంలోనే తొలిసారిగా ఆమోదించిన అమెరికా వాషింగ్టన్‌(జనంసాక్షి): చికున్‌గున్యాతో జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా …

గాజాపై అణుబాంబు ప్రయోగిస్తాం

` ఇజ్రాయెల్‌ మంత్రి సంచలన ప్రకటన ` తోసిపుచ్చిన  ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు జెరూసలెం(జనంసాక్షి): ఇజ్రాయెల్‌`హమాస్‌ వార్‌ కీలక మలుపు తీసుకుంటోంది. గాజా స్ట్రిప్‌పై అణుబాంబు వేసే …