అంతర్జాతీయం

పాలస్తీనా స్వతంత్ర రాజ్యంగా ఉండాలి

` ఇదే భారత్‌ చిరకాల స్థిరమైన వైఖరి ` ఇరు దేశాల చర్చల ద్వారా శాంతి సాధించాలి ` భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్‌ …

పాలస్తీనా స్వతంత్య్ర దేశంగా ఉండాల్సిందే…

పాలస్తీనాపై మా విధానంపై భారత్‌ కీలక వ్యాఖ్యలు ఢల్లీి: ఇజ్రాయెల్‌ – హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు …

మయన్మార్‌లో ఘోరం..

` నిరాశ్రయుల క్యాంప్‌పై శతఘ్నిదాడి.. ` 29 మంది మృతి ` 44 మందికి తీవ్రగాయాలు ` మృతుల్లో 11 మంది చిన్నారులు బర్మా (జనంసాక్షి):మయన్మార్‌ లో …

1500 మిలిటెంట్లను చంపేశాం

` ఇజ్రాయెల్‌ ప్రకటన ` యుద్ధం మేం మొదలుపెట్టలేదు కానీ.. ముగిస్తాం.. ` భారత్‌ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిచింది ` ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు …

ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చర్యలు

హైదరాబాద్‌ : పలు పార్టీలతో చర్చల స్థాయిలోనే పొత్తుల అంశాలున్నాయని, కచ్చితంగా పొత్తులుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల సొంత …

అదానీ చేతుల్లో బీజేపీ స్టీరింగ్‌

హైదరాబాద్‌ : అదానీ చేతుల్లోకి బీజేపీ స్టీరింగ్‌ వెళ్లిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని కప్పి పుచ్చేందుకు అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మత …

నేడు సాలోజిపల్లిలో మీలాదున్నబీ జల్సా

నేడు సాలోజిపల్లిలో మీలాదున్నబీ జల్సా   టేక్మాల్ జనంసాక్షి (09) : మండలంలోని సాలోజిపల్లి లో గ్రామంలో మంగళవారం నాడు సాయంత్రం మిలాద్ ఉన్ నబీ జల్సా …

ఆదిత్య ఎల్‌`1లో కీలక సవరణ

` ఈ నెల 6న నిర్వహణ ` ఇస్రో ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):ఆదిత్య ఎల్‌`1 మిషన్‌ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఎూఖీూ) ఆదివారం కీలక అప్‌డేట్‌ను అందించింది. …

భూకంప ధాటికి అఫ్ఘానిస్థాన్‌ అతలాకుతలం

` 2వేలకు పెరిగిన మృతుల సంఖ్య హేరాట్‌(జనంసాక్షి):అఫ్ఘానిస్థాన్‌వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 …

ప్రతీకారం తీర్చుకుంటాం..

ముష్కరుల మూలాలను పెకిలించేదాకా దాడులు ఆపేది లేదు అధికారికంగా యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ మిలిటెంట్లలను వందలాది మందిని మట్టుబెట్టామని వెల్లడి వేలాదిమంది పౌరులకు గాయాలు.. …