జాతీయం

కసబ్‌ ఉరిపై పాకిస్థాన్‌ మీడియా

ఢిల్లీ: ఉగ్రవాది కసబ్‌ ఉరితీతపై పాకిస్థాన్‌ వెబ్‌ పత్రికలు ఆచితూచి వార్తలను ప్రచురించాయి. ఆ వార్తకు ఎవరూ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. పాకిస్థాన్‌ ప్రధాన వార్తా …

కసబ్‌ ఉరితీతపై దేశవ్యాప్తంగా హర్షం: ఖుర్షీద్‌

ఢిల్లీ: కసబ్‌కు ఉరి శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుత్దోందని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలియజేశారు. కసబ్‌ ఉరితీతపై ముందుగానే పాకిస్థాన్‌ ప్రభుత్వానికి సమాచారమందించినట్లు …

ముంబయి దాడుల్లో అసువులుబాసిన వారికి నివాళి ఈ ఉరి: ఉజ్వల్‌ నికమ్‌

ముంబయి: ఆనాడు ముంబయి దాడుల్లో అసువులు బాసిన వారందరికి సపైన నివాళి నేడు కసబ్‌కు ఉరిశిక్ష అమలుచేయడమని కసబ్‌ కేసులో పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా …

చివరి కోరిక ఏమీ లేదని చెప్పిన కసబ్‌

ముంబయి: 26/11 దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడి విచారణ సమయంలో రకరకాల కోరికల చిట్టాను అధికారుల ముందు ఉంచిన అజ్మల్‌ కసబ్‌ చివరి ఘడియల్లో ఎలాంటి కోరికను …

కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశాం: షిండే

ఢిల్లీ: ముంబయి మారణహోమంలో సజీవంగా పట్టుబడ్డ పాక్‌ జాతీయుడు అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే  తెలియజేశారు. సుప్రీం …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 34 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 9 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

ఉగ్రవాదులకు ఇది ఒక హెచ్చరిక : భాజపా

ఢిల్లీ: కసబ్‌కు ఉరిశిక్ష అమలుపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. కసబ్‌ను ఉరితీయడం ఉగ్రవాదులకు ఒక హెచ్చరిక లాంటిదని భాజపా నేత ముక్తార్‌ అబ్బాన్‌ నక్వీ అన్నారు. …

బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ సమావేశం నేడు

ముంబయి: మాజీ కెప్టెన్‌ మహ్మాద్‌ అజహరుద్దీన్‌ భారత్‌ క్రికెట్‌ వ్యవహారాల్లోకి వస్తాడా లేదా.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతని విషయంలో ఏం చేయనుంది అన్న …

ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పుకోవాలి : సిన్హా

ఢిల్లీ : భాజపా అధ్యక్ష పదవికి నితిన్‌ గడ్కరీ రాజీనామా చేయాలని యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు. గడ్కరీ దోషా, నిర్దోషా అన్నది ప్రశ్న కాదని, ప్రజాజీవితంలో ఉన్నవారిపై …

మరణశిక్ష రద్దుకు భారత్‌ వ్యతిరేక ఓటు

ఐక్యరాజ్య సమితి (ఏజెన్సీస్‌) : ప్రపంచ వ్యాప్తంగా మరణ శిక్షను నిషేదిస్తూ ఐక్యరాజ్య సమితి సాదారణ సభలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 39 …