జాతీయం

నవ్విపోదురు గాక .. ఎఫ్‌డీఐలు,డీజిల్‌ ధర పెంపు

సరైన నిర్ణయాలే సమర్ధించుకున్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): అంతర్జాతీ యంగా చమురు ధరలు పెరిగిపోయి దేశ ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొం టున్న నేపథ్యంలో …

సంచలనాల కోసం వార్తలు వొద్దు

మీడియా నిస్పాక్షిక వార్తలే ఇవ్వాలి కేయూడబ్ల్యూజే గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని కొచ్చి, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : సంచలనం సృష్టించాలన్న భావనను విడనాడా లని ప్రధాని …

రాష్ట్రపతిని కలిసిన భాజపా నేతలు

డీల్లీ బొగ్గు కేటాయింనుల అవకతవకలపై భాజపా సీనియర్‌ నేతలు రాష్ట్రపతిని కలిశారు కాగ్‌ నివేదిక నేపధ్యంలో ప్రభుత్వాన్ని సరైన దారిలో ఉంచాలని ఈ సందర్భంగా ంాష్ట్రపతిని కోరారు …

గాలి బెయిలు కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిలు కుంభకోణం కేసులో అరెస్టైన హైకోర్టు రిజిస్ట్రార్‌ లక్ష్మీనరసింహారావు, మాజీ జడ్జి ప్రభాకరరావు, గాలి బంధువు దశరధరామిరెడ్డిల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరో 14 …

సమాజ పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలి:సుఫ్రీంకోర్టు

న్యూడిల్లీ : వార్తను ప్రసారం చేయడం లేదా ముద్రించే ముందు పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రింకోర్టు సూచించింది కోర్టు విచారణలో ఉన్న వార్తల ప్రచరణ అంశంపై …

మంత్రి కాన్వాయ్‌ని ఆపినందుకు ట్రాఫిక్‌ పోలీసుపై దాడి

శ్రీనగర్‌ : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కాన్వాయ్‌ని ఆపినందుకు ట్రాఫిక్‌ కానిస్ణేబుల్‌పై మంత్రి భద్రతా సిబ్బంది దాడికి దిగిన ఘటన జమ్మూ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో చోటుచేసుకుంది …

తెలంగాణపై షిండే పరాచకాలు

లోతుగా అధ్యయనం చేయాలి ఇప్పట్లో అఖిలపక్షం లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 : తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశం ఏదీ పరిశీలనలో లేదని …

కూడంకుళం అణు కుంపటి ముట్టడి ఉద్రిక్తత

నిరసనకారులపై పోలీస్‌ కాల్పులు.. ఒకరి మృతి కూడంకుళం, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పవర్‌ప్లాంట్‌ను …

కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా

భారీ నిరసన ప్రదర్శన కూడంకుళం, సెప్టెంబరు 09 (జనంసాక్షి) : తమిళనాడు కూడంకుళం అణుమ విద్యుత్‌ కేంద్రానికి వ్యతికేకంగా స్థానికు లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన …

జలమార్గం ద్వారానే ఉగ్రవాదుల చొరబాటు

సోషల్‌ మీడియాతో కొత్త సవాళ్లు మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఏ): దేశ భద్రతకు సోషల్‌ విూడియా కొత్త …