జాతీయం
‘తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమే’
న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమేనని ఏఐసీసీ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. కేసీఆర్తో చర్చలు జరిపింది. వాస్తవమేనని, అవరమైతే మళ్లీ చర్చిస్తామని ఆయన తెలియజేశారు.
తెలిసిన డెయిరీ ఛైర్మెన్ జాడ
ప్రకాశం : అపహరణకు గురైన ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్ చల్లా శ్రీనివాసరావు జాడ తెలిసినట్లు జార్ఖండ్ పోలిసులు తెలిపారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు.
తాజావార్తలు
- ప్రజా సంక్షేమమే లక్ష్యం
- ఇనుప సామగ్రి దొంగతనం కేసులో ఆరుగురి కి రిమాండ్
- మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం
- వికసిత బెంగాల్ బాధ్యత నాది
- దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత
- చిన్నారిని తొక్కిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి
- మరో 2 గంటల్లో వర్షం
- ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా
- ‘జనంసాక్షి’ కథనంతో కేవలం 2 గంటల్లోనే..
- మరిన్ని వార్తలు







