వార్తలు

ఆర్థిక విధానాలను సవిూక్షించుకోవాలి

ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు రావాలి కూడు,గూడు, గుడ్డ అందేలా చూడాలి న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. అయినా …

పర్యావరణ హితం పట్టని పాలకులు న్యూఢల్లీి

పెరుగుతున్న పట్టణీకరణతో కాలుష్యం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. ఢల్లీి విషయమే తసీఉకుంటే వాతావరణ కాలుష్యం …

భళా.. ఆకాశ్‌

` ఏకకాలంలో 4 లక్ష్యాలను ఢీ కొట్టిన ఆధునాతన క్షిపణి వ్యవస్థ ` డీఆర్‌డీవో అద్భుత విజయం దిల్లీ(జనంసాక్షి):రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన ఆకాశ్‌ …

మైనర్‌ బాలికపై అత్యాచారం..

భాజపా ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష సోన్‌భద్ర(జనంసాక్షి): మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన …

ఐరాసలో గాజాపై తీర్మానానికి భారత్‌ సానూకూలం

` కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు ` 153 దేశాల మద్దతుతో తీర్మానానికి ఆమోదం దిల్లీ(జనంసాక్షి): ఇజ్రాయెల్‌` హమాస్‌ మధ్య భీకర పోరుతో గాజాలో సామాన్య పౌరుల …

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం

` గ్యాలరీనుంచి లోక్‌సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు ` టియర్‌ గ్యాస్‌ వదడంతో అప్రమత్తమైన సిబ్బంది ` ఆగంతకులను పట్టుకుని భద్రతా సిబ్దందికి అప్పగింత ` ఘటనతో …

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని …

ఆస్పత్రిలో కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ

కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీ రావాలి: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ యశోద ఆస్పత్రికి చేరుకుని, 9వ అంతస్తులో ఉన్నమాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. …

ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. వృద్దులు, దివ్యంగులు , మహిళలు పెద్దఎత్తున ప్రజాదర్బార్ కు వచ్చారు. …

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామ‌కాలు ర‌ద్దు

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామ‌కాల ర‌ద్దుకు సీఎం రేవంత్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు స‌ల‌హాదారుల నియామ‌కాలు ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి …