Friday, 6 November 2026

వార్తలు

దేశంలో మోదీ, అమిత్ షాలు ప్రమాదకర శక్తులు

          జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేశంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు ప్రమాదకర శక్తులుగా మారారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విమర్శించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను…

గాంధీ పేరు మార్చడాన్ని సహించం

` ‘ఉపాధి’ రద్దుకు కేంద్రం కుట్ర ` పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది : సోనియా గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హావిూ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తీవ్ర…

తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు

            డిసెంబర్20 (జనం సాక్షి):తండ్రికి పెద్ద మొత్తంలో బీమా  చేయించారు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆయన్ను పాముతో కాటేయించారు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్‌ డబ్బును క్లెయిమ్‌ చేసుకుందామని అనుకున్నారు. అయితే…

బుగ్గ శివారులో పెద్దపులి అలజడి

            డిసెంబర్20 (జనం సాక్షి):మంచిర్యాల జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులి సంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం సమీపంలో పెద్దపులిని ప్రత్యక్షంగా చూసిన పలువురు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం…

బుగ్గ శివారులో పెద్దపులి అలజడి

          డిసెంబర్20 (జనం సాక్షి):మంచిర్యాల  జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులిసంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం సమీపంలో పెద్దపులిని ప్రత్యక్షంగా చూసిన పలువురు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో…

గ్రీన్‌ కార్డు లాటరీ నిలిపివేత

` తాత్కాలిక వాయిదా వేస్తూ ట్రంప్‌ సంచలన నిర్ణయం వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌గా ప్రసిద్ధి చెందిన గ్రీన్‌కార్డ్‌ లాటరీను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఇటీవల బ్రౌన్‌ యూనివర్సిటీలో జరిగిన…

భారత్‌ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం

` వాణిజ్యలోటు 100 బిలియన్‌ డాలర్ల పైనే..! న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌-చైనా మధ్య వాణిజ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. ఓవైపు బీజింగ్‌ నుంచి మన దేశానికి దిగుమతులు భారీగా ఉంటుండగా.. భారత్‌ నుంచి చైనాకు ఎగుమతులు మాత్రం చాలా తక్కువస్థాయిలో ఉన్నాయి.…

యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం

` నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరం – పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము టీజీపీఎస్సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించింది : తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా…

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.

                ఖమ్మం రూరల్, డిసెంబర్ 19:(జనం సాక్షి )ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హల్లో శనివారం జరిగే టీడబ్యూజేఎఫ్ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు…

అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

            తుంగతుర్తి డిసెంబర్ 19 (జనం సాక్షి) ప్రమాణ స్వీకారం చేయకముందే అభివృద్ధి పనులు ప్రారంభం నూతన సర్పంచ్. కుంచాల శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ముందు ప్రజలు ఆశీర్వదించి తనని…