వార్తలు
వేచి ఓటు హక్కును వినియోగించుకున్నకలెక్టర్ కె. శశాంక.
హంగులు ఆర్భాటాలు లేకుండా లైన్లో అరగంటకుపైగా వేచి ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ప్రథమ పౌరుడు మహాబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక.
బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్ పోచారం దంపతులు
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
కామారెడ్డి లో ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
తాజావార్తలు
- ఏటీఎంలో చోరీ యత్నం..
- ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..
- తల్లి మృతి – పరీక్షకు హాజరైన కుమారుడు
- ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…
- మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్
- ఆసీస్‌పై శ్రీలంక ఘన విజయం
- విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి
- అందరూ కలిసి కేంద్రంపై పోరాడాలి: తమిళనాడు సీఎం స్టాలిన్
- కుంభమేళాతో ప్రపంచమే ఆశ్చర్య పోయింది
- ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల్లో సవరణలు
- మరిన్ని వార్తలు