వార్తలు

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు …

ఏటా పెరుగుతున్న పెళ్లి ఖర్చులు

ధనిక, పేదలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ వివాహ వేడుక మరుపురాని జ్ఞాపకం. తమ ఇంట జరిగే వివాహ వేడుకను ఉన్నంతలో ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ …

కుంభమేళాకు వెళ్తుండగా విషాదం

` ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం ` విూర్జాపుర్‌` ప్రయాగ్‌రాజ్‌ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం ప్రయాగ్‌రాజ్‌(జనంసాక్షి):యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం …

మరో ముగ్గురు బందీలు విడుదల

` రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించిన హమాస్‌ గాజా(జనంసాక్షి):గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు బందీలను విడుదల చేసి శనివారం హమాస్‌ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్‌ …

అక్రమ వలసదారుల ఇంటికి..

` నేడు 119 మంది అమృత్‌సర్‌కు రాక అమృత్‌సర్‌(జనంసాక్షి):అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా.. ఇటీవల కొంతమంది భారతీయులను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే …

ఏఐపై మోదీవి మాటల కోటలే..

` కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదు:రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. డ్రోన్‌ టెక్నాలజీని వివరిస్తూ …

ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్

రెవెన్యూ కార్యాలయంలో, ఇంటిలో కొనసాగుతున్న దాడులు రైతు నుండి12000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవి మర్రిగూడ, ఫిబ్రవరి14,( జనంసాక్షి) ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్ లావుడి …

హైబీజ్ బిజినెస్ అవార్డు అందుకున్న డాక్టర్ అఖిల్ హెల్త్ సైన్స్

– అవార్డును బహూకరించిన మంత్రి శ్రీధర్ బాబు – అఖిల్ హెల్త్ సైన్స్ సేవలు అభినందనీయం హెల్త్ అండ్ వెల్నెస్ రంగం లో విశిష్ట సేవలు అందిస్తున్న …

గ్రంథాలయ సమాచారం శాస్త్రాంలో అంతరశాఖా దృష్టికోణం.

గ్రంథాలయ, సమాచారం శాస్త్రం (ఎల్ఐఎస్)లో సంప్రదాయ గ్రంథాలయ నిర్వహణకు మాత్రమే పరిమితం కాదు. ఇది సమాచార సాంకేతికత, డేటా సైన్స్, కమ్యూనికేషన్, నిర్వహణ వంటి అనేక రంగాలను …

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. భారత్‌ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్‌ టారిఫ్‌లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్‌ సమర్థించుకోవడం …

తాజావార్తలు